నాకు ఫస్ట్
లవ్ లెటర్ ఎవరిచ్చారంటే..
నాకైతే స్కూల్ నుంచి కాలేజ్ వరకు కూడా ప్రపోజల్స్ వచ్చింది లేదు
అయితే ఓసారి నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లాను
అక్కడ ఓ అభిమాని సడన్‌గా నా ముందుకొచ్చి ఒక గిఫ్ట్‌బాక్స్ ఇచ్చి వెళ్లిపోయాడు
ఇంటికి వెళ్లాక దాన్ని తెరిచి చూశా..
అందులో నా అరుదైన ఫొటోలతో కూడిన ఆల్బమ్ ఉంది
దానితో పాటు నాపై ప్రేమను వ్యక్తపరుస్తూ రాసిన లవ్ లెటర్ కూడా ఉంది
అందులో నన్ను పెళ్లి చేసుకుంటానని రాశాడు.
అదే తొలిసారి నాకు వచ్చిన ప్రేమలేఖ
పారవేయడానికి మనసొప్పక ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా.
Related Web Stories
ఈ అందగత్తెకు అందుకే గ్యాప్ వచ్చిందట..
నివేదా థామస్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
నాని పుట్టినరోజు సందర్భంగా
బుల్లితెర పార్వతికి పెళ్లయిపోయింది