'వల్లంగి పిట్ట'లో ఎన్ని రంగులో..

కావ్య కళ్యాణ్‌రామ్ ఈ తెలంగాణ పిల్ల 'బలగం' సినిమాతో మన పక్కింటి అమ్మాయిల కనిపించింది.

అంతకుముందు 'మసూద' సినిమాతో కుర్రకారుల మనసులను కొల్లగొట్టింది.

 శ్రీసింహ తో నటించిన 'ఉస్తాద్' సినిమాతో కాస్త నిరాశపరిచింది.

2001లో నాగ్ 'స్నేహమంటే ఇదేరా'  సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైంది.

ఆ తర్వాత 'గంగోత్రి'లో వల్లంగి పిట్టగా అందరి మదిని దోచేసింది.

చిరుతో 'ఠాగూర్'

 బాలయ్యతో 'విజయేంద్ర వర్మ'

పవన్ కళ్యాణ్‌తో 'బాలు' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అదరగొట్టింది.

మరోసారి అల్లు అర్జున్ మూవీ 'బన్నీ'లో మరదలు పిల్లగా మెరిసింది.

నెక్స్ట్ పాండురంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రాలతో పాటు పలు సినిమాల్లో యాక్ట్ చేసింది