చీరకట్టులో 'మల్లీశ్వరి'
కత్రినా కైఫ్ కేవలం అందంలోనే కాదు అభినయంలోను నంబర్ 1.
బికినీ వేసిన చీర కట్టినా.. రొమాంటిక్ రోలైనా, సీరియస్ రోలైనా తనకు తానే సాటి
1983లో హాంగ్ కాంగ్‌లో జన్మించిన ఈ 41 ఏళ్ల సుందరి ఇప్పటికీ బాలీవుడ్‌లో అగ్రతారల్లో ఒకరిగా నిలుస్తున్నారు.
2003లోన్ అమితాబ్ 'బూమ్' మూవీతో బాలీవడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
2004లో వెంకటేష్ 'మల్లీశ్వరి' సినిమాతో ఇప్పటికి తెలుగింట్లో తనని గుర్తుపెట్టుకునేలా చేసింది.
2005లో తెలుగులో మరోసారి బాలయ్య 'అల్లరి పిడుగు'లో నటించిన.. సినిమా ఫ్లాప్
హృతిక్ రోషన్ అగ్నీపత్ మూవీలో 'చిక్కీని చమేలీ'గా యూత్ గుండెల్లో మంటలు రేపింది.
మరోసారి 'షీలా కీ జవానీ' అంటూ యువత గుండెల్లో చిచ్చు రేపింది.
సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్‌లతో డేట్ చేసిన విక్కీ కౌశల్‌ని పెళ్లాడింది.
ప్రస్తుతం ఈ పెయిర్‌ని బాలీవుడ్‌లో మోస్ట్ ట్యాలెంటెడ్ జంటగా గుర్తిస్తారు.
Related Web Stories
ప్రియాంక.. గ్లామర్ డోస్‌కు రెడీ అవుతుందా!
స్పాంటేనిటీ 'బొల్లమ్మ'
ఓరి దేవుడా'.. కర్లీ అందాలు
వల్లంగి పిట్ట'లో ఎన్ని రంగులో..