రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..
నేషనల్ క్రష్ రష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ ఫైర్ అయ్యారు,
ఆమె తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో పలు వ్యాఖ్యలు చేశారు.
ఆమె తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో పలు వ్యాఖ్యలు చేశారు
బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు.
సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు.
కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ర్టీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని ఆయన అన్నారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావాలని కోరుతూ గతేడాది మేము ఎన్నోసార్లు ఆమెను సంప్రదించాం.
ఆమె రానని.. కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పింది.
నటీనటుల తీరు మారకపోతే వారిని ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసన్నారు
Related Web Stories
ఆస్కార్ వేదికపై హాలీవుడ్ అందాలు
ఆస్కార్ విజేతలు వీరే..
సెగలు పుట్టిస్తున్న యాంకర్ స్రవంతి
తెలుగులో వచ్చేస్తున్న ‘ఛావా’.. రిలీజ్ డేట్ ఫిక్స్