ప్ర‌స్తుతం టాలీవుడ్ సెన్షేష‌న్.. ప్రీతి ముకుంద‌న్ గురించి ఈ విష‌యాలు తెలుసా!

ప్ర‌స్తుతం మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలో  అన‌శ్వ‌ర రాజ‌న్‌, మ‌మితా బైజు

క‌న్న‌డ నాట రుక్మిణీ వ‌సంత్‌,  స‌ప్త‌మి గౌడ వంటి న‌వ క‌థానాయిక‌లు 

త‌మిళంలో ఇవానా, ప్రియాంక మోహ‌న్

బాలీవుడ్‌లో ర‌ష్మిక‌, కృతి స‌న‌న్‌లు  వ‌రుస చిత్రాల‌తో దుమ్ము రేపుతున్నారు

ఈ క్ర‌మంలో తెలుగు నాట అయేషా ఖాన్‌, ప్రీతి ముకుంద‌న్ ఆ జాబితాలో చేరారు

ఇప్ప‌టికే అయేషా ఖాన్ ఐటం సాంగ్స్‌, చిన్న క్యారెక్ట‌ర్స్‌తో డ‌జ‌న్ చిత్రాల‌కు పైనే చేస్తుండ‌గా

రీసెంట్‌గా ఓం భీం భుష్ చిత్రంలో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ప్రీతి ముకుంద‌న్ 

క్ర‌మంగా వ‌రుస ఛాన్సులతో  అగ్ర స్థానానికి చేరేలా క‌నిపిస్తోంది

తాజాగా అమె న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం 

 క‌న్న‌ప్ప నుంచి అమె స్టిల్స్ బ‌య‌ట‌కి వ‌చ్చాక

ఇప్పుడు అంద‌రి దృష్టి ఈ అమ్మ‌డిపై ప‌డింది

ఈ అమ్మ‌డు తమిళంలో  న‌టించిన‌ స్టార్ సినిమా గ‌త నెలలో

ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి  అంద‌రి అటెన్ష‌న్‌ను త‌న వైపు తిప్పుకుంది

 త‌మిళ‌నాడుకు చెందిన ప్రీతి  ముకుంద‌న్ మంచి క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్‌

ఇప్ప‌టికే చెన్నై షాపింగ్ మాల్ వంటి చాలా షోరూంస్ ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌తో

త‌మిళ‌, తెలుగుల్లో బాగా పాపుల‌ర్ అయింది

ఈ క్ర‌మంలో ఇటీవ‌లే శ్రీవిష్ణు హీరోగా వ‌చ్చిన

ఓం భీం బుష్ చిత్రంతో  హీరోయిన్‌గా ఆరంగేట్రం చేసింది

ఆ వెంట‌నే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప‌లో అవ‌కాశం ద‌క్కించుకుంది

తాజాగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా

అందులో ప్రీతి విజువ‌ల్స్  అంద‌రినీ మెస్మ‌రైజ్ చేశాయి

 దీంతో 2 తెలుగు రాష్ట్రాల‌లో యూత్ అంతా 

ఇప్పుడు ఎవ‌రీ ప్రీతి అంటూ సెర్చ్ చేస్తున్నారు

ఈ అమ్మ‌డు రాబోవు రోజుల్లో 

అగ్ర స్థానానికి వెళ్లే అవ‌కాశాలు 

పుష్క‌లంగా ఉన్నాయంటూ 

కామెంట్స్ చేస్తున్నారు

చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ

తారాస్థాయికి చేరుకుంటుందో లేదో

ఆల్ ది బెస్ట్ ప్రీతి ముకుంద‌న్