కష్టమైనా ఇష్టంగానే ఉంది అందుకే..
2018లో మిస్ తెలంగాణగా ఎన్నికయ్యిన కామాక్షి స్వతహాగా డాక్టర్
మొదట చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లో కనిపించిన మా ఊరి పొలిమేరతో ఈమె పేరు సంపాదించింది
ప్రస్తుతం డిఫరెంట్ ప్రాజెక్టులతో కామాక్షి బిజీగా ఉన్నారు
కామాక్షి మాట్లాడుతూ మూడు చిత్రాలలోనూ నేను విభిన్న పాత్రలను పోషిస్తున్నాను
ఈ మూడు ప్రాజెక్టులు నా కెరీర్ కు కీలకం కానున్నాయి
సినిమా పట్ల ప్యాషన్, ప్రేమ ఉండటంతో కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది
నాకు సినిమా సెట్లలో ఉండటమే ఇష్టంగా ఉంటుంది అని అంటోంది ఈ భామ
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతన్న హారర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ'లో కామాక్షి నటిస్తోంది
Related Web Stories
బుంగమూతి పెట్టిన ఈషా..
పీసీ మళ్లీ వచ్చింది SSMB29 కోసమేనా..
హిట్‌తో హిట్టవుతుందా మరి ఈ అమ్మడు..
ఊ అంటావా మావా అనాల్సింది కేతికానే అంట..