జ్యోతిక లుక్ హాట్.. ఫీల్ కూల్
నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటారు జ్యోతిక
తాజాగా ఆమె నటించిన ‘డబ్బా కార్టెల్’వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కానుంది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు
కెరీర్ ప్రారంభించినప్పటినుంచి ఎప్పుడూ నిరాశపడలేదు. నా వృత్తిలో ఎదుగుతూనే ఉన్నాను
ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేస్తున్నా. ఇలా చేస్తున్నామంటే నటిగా ఎదుగుతున్నామనే అర్థం
‘డబ్బా కార్టెల్’
సిరీస్‌లో కంటెంటే కింగ్. షబానా అజ్మీలాంటి గొప్పవారితో చేయడం మరింత ఆనందంగా ఉంది
నేను చాలా ప్రయోగవంతమైన పాత్రలు చేశాను. వాటిలో ‘మోజి’ సినిమా నాకు చాలా ఇష్టం
మూగ, చెవిటి అమ్మాయిగా నటించాను. నా కెరీర్‌కు మైలురాయిలాంటిది ఈ సినిమా
తమిళంలో తొలి సినిమానే నా భర్త సూర్యతో చేయడం ఎప్పటికీ మర్చిపోలేను
సూర్య, నేను ఇద్దరం ఇంటి బయటే మా స్టార్‌డమ్‌ను వదిలేస్తాం
ఇంట్లోకి అడుగుపెట్టగానే మేం తల్లిదండ్రులమే. పిల్లలకు బాక్స్‌లు ఇస్తాం. ప్రతి ఉదయం వారి బాక్స్‌ల గురించి ఆలోచిస్తాం
Related Web Stories
రమ్యా రంగనాథన్ గురించి ఈ విషయాలు తెలుసా..
జాబిలమ్మ.. భామల సందడి చూస్తే అంతే..
అయ్య బాబోయ్.. సుప్రీతను ఇలా చూస్తే అంతే..
నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్లో భారీ హిట్టు కొట్టిందా..!