లేటెస్ట్ ఫ్యాషన్ లుక్ తో జాన్వీ కపూర్ 

డీప్ మెరూన్ సూట్‌ లో దర్శనమిచ్చిన జాన్వీ కపూర్

అయితే సినిమాల విషయానికి వస్తే జాన్వీ కపూర్ ధడక్ తో అరంగేట్రం చేసింది

2018 లో ధడక్ సినిమా రిలీజ్ అయ్యింది 

 ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, హిరూ యష్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు

నాగరాజ్ మంజులే 2016 మరాఠీ భాషా చిత్రం సైరత్ కు రీమేక్

దేవర‎లో ఎన్టీఆర్ తో నటించి మెప్పించింది

ఇప్పుడు రామ్ చరణ్ RC16 లో కనిపించనుంది

RC16 కి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు