‘జాబిలమ్మ.. భామల సందడి చూస్తే అంతే..

ధనుష్ నటుడిగానే కాకుండా, గాయకుడిగా, దర్శకుడిగా నిరూపించుకున్నారు

గత ఏడాది రాయన్‌ చిత్రానికి దర్శకత్వం వహించి సూపర్‌హిట్‌ అందుకున్నారు

తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’

ఆయన మేనల్లుడు పవిష్‌ను హీరోగా పరిచయం చేశారు.

ఇందులో  అనికా సురేంద్రన్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, మాధ్యూ థోమస్‌, వెంకటేశ్‌ మీనన్‌, రబియా ఖాటూన్‌, రమ్యా రంగనాథన్‌ నటించారు

తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ చితం సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్ర బృందం  సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంది

ఈ ఫోటోలను అనికా  సురేంద్రన్ సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలను అనికా  సురేంద్రన్ సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు.