తరగని అందాలతో అదరగొడుతున్నరితు వర్మ..
రీతు వర్మ 10 మార్చి 1990న హైదరాబాద్ లో జన్మించింది.
ఈమె హైదరాబాద్ మల్లా రెడ్డి కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసింది.
చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ తో ముందుగా చిన్న చిన్న పాత్రలను చేస్తూ..
హీరోయిన్ గా ప్రమోషన్ పొంది తెలుగు,తమిళంలో దూసుకుపోతుంది రీతు వర్మ.
గ్లామర్, టాలెంట్ ఉన్న అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో రీతు వర్మ ఒకరు.
తెలుగులో పెళ్లి చూపులు, వరుడు కావలెను, టక్ జగదీశ్, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాల్లో...
ప్రేక్షకుల్లో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
రితు వర్మ.. పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
చిన్న చిన్న పాత్రలతో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగు, తమిళంలో మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.
Related Web Stories
ఆయన పక్కన లేకపోతే...చాలా కష్టంగా ఉంది..
కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేస్తోన్న తెలుగమ్మాయి..
జ్యోతిక లుక్ హాట్.. ఫీల్ కూల్
రమ్యా రంగనాథన్ గురించి ఈ విషయాలు తెలుసా..