నేను చూడలేదు..కానీ అగ్రీమెంట్లో  ఉంది

తెలుగులో నాగచైతన్య మూవీ ‘సవ్యసాచి’తో అడుగుపెట్టింది నిధి

కానీ మున్నా మైకేల్ తో హిందీలో ముందే ఎంట్రీ ఇచ్చింది

ఈ అమ్మడు మున్నా మైకేల్ సినిమా కోసం అగ్రిమెంట్ మీద సంతకం చేసింది

అగ్రిమెంట్ ని చదవకుండా సంతకం చేసిందంట

హీరో‎తో డేటింగ్ చేయకూడదని ఆ అగ్రిమెంట్లో ఉందని తర్వాతే తెలిసిందంట ఈ భామకి  

ఆ విషం తెలిసి ఆశ్చర్యపోయానని .. ప్రేమలో పడితే పని మీద దృష్టిపెట్టరని.. 

ఆ టీం భావించి ఉండొచ్చని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది