జాన్వీ కపూర్ తెలుగు ఆరంగేట్రం అదిరింది

జాన్వీ కపూర్ 'దేవర' సినిమాతో ఎన్టీఆర్ పక్కన ఎంట్రీ ఇస్తోంది 

ఇప్పుడు ఇంకో పెద్ద సినిమా కూడా చేస్తోందని తండ్రి బోనీ కపూర్ చెప్పారు 

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో జాన్వీ హీరోయిన్ అని తండ్రి ఖరారు చేశారు 

మొదటి సినిమా విడుదలవకుండానే ఇంకో పెద్ద సినిమా రావటంతో జాన్వీ లక్కీ అంటున్నారు 

తల్లి శ్రీదేవిలా తెలుగులో మొదటి సినిమాతో స్టార్ అయిపోయిన జాన్వీ 

జాన్వీ పారితోషికం కూడా చాలా ఎక్కువ అనే మాట కూడా వినిపిస్తోంది

రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో కూడా నటించే అవకాశం వుంది అని కూడా ఒక చర్చ నడుస్తోంది