రాశీఖన్నా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
పలు సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చిన ఆసక్తికర విషయాలు..
వ్యక్తిగత జీవితంలో పీస్‌ఫుల్‌గా కనిపించే రాశీఖన్నా వృత్తి విషయంలో చాలా టఫ్.. మోస్ట్ యాంబిషియస్ పర్సన్.
బిగ్గెస్ట్ రిగ్రెట్:
ఏది లేదు. తలరాతను నమ్ముతా! కష్టపడి పనిచేయటం నా చేతిలో ఉంటుంది. తలరాత నా చేతిలో ఉండదు.
సీక్రెట్ డిజైర్:
వ్యక్తిగతంగా ఏమి లేవు. నటన విషయంలో చాలా ఉన్నాయి. ఒక అద్భుతమైన కథలో బలమైన పాత్ర చేయాలి. అదే నా బెస్ట్ పిక్చర్ అవ్వాలి.
బ్యూటీ అంటే:
ఆత్మవిశ్వాసమే అందం. ఇది మన కట్టు, బొట్టు, నడకల్లో కనిపిస్తూ ఉంటుంది
వర్క్ లైఫ్ బ్యాలెన్స్:
వర్క్, లైఫ్ రెండు వేర్వేరు కాదు. అందువల్ల ఆ ప్రశ్నే తలెత్తదు.
బెస్ట్ ఫ్రెండ్స్:
ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అందరితోను బాగానే మాట్లాడతా. చిన్ననాటి స్నేహితులు మాత్రం వాణి కపూర్, సావంత్.
పెళ్లి ఎప్పుడు:
సమయం వచ్చినప్పుడు. మనసుకి నచ్చిన వ్యక్తి తారసపడితే ఇంట్లో చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకుంటా.
బిగెస్ట్ ఫియర్: భయాలేమి లేవు. దేని కోసమైనా పోరాడతాను.
Related Web Stories
డైరెక్టర్ క్రిష్ కి మళ్ళీ పెళ్లయిందా?
రకుల్, జాకీ వివాహం తరువాత
డ్రగ్స్ విషయంలో ప్రముఖంగా వినిపించిన సెలబ్రిటీలు వీరే!
రుహానిశర్మ అందాల దర్శనం కావాలంటే ఈ ఫొటోలు మిస్ కావద్దు..