అను ఇమ్మాన్యూయేల్ గురించి ఈ విషయాలు తెలుసా?
చెంపకు చేరడేసి కళ్లు, పెదవంచున సన్నటి నవ్వు,
మత్తుమత్తుగా వినిపించే హస్కీ వాయిస్.. చీరకట్టులోనూ, బికినీలోనూ మెప్పించే టాలెంట్.. ఇన్ని లక్షణాలను సొంతం చేసుకున్న హీరోయిన్ అను.
డల్లాస్‌లో పుట్టి పెరిగిన మలయాళ కుట్టి ఈమె. అక్కడే సైకాలజీలో డిగ్రీ చేసింది
తండ్రి తంగచ్చేన్ ఇమ్యాన్యుయేల్ నిర్మాత కావడంతో చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం.
'మజ్ను' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. అగ్రహీరోల సరసన నటించింది కానీ.. సరైన బ్రేక్ రాలేదు!
పైకే ఇగోయిస్ట్‌లా కనిపిస్తుంది. కానీ లోపల జాలి గుణం కాస్త ఎక్కువే.
ఇష్టమైన ప్రదేశం:
ఇల్లు
ఆహారం:
ఫలానా అని చెప్పడం కష్టం. కానీ చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.
ఇష్టమైన సినిమా
: నోట్‌బుక్ (ఇంగ్లిష్)
ఇష్టమైన పుస్తకం:
ఓఫ్రా విన్ ఫ్రే రచన ‘వాట్ ఐ నో ఫర్ ష్యూర్’
నచ్చనివి:
మంచైనా, చెడు అయినా ఒకరి సలహా తీసుకోవడం నచ్చదు. నాకు నచ్చినట్లుగా ముందుకెళ్తా. ఇది చెయ్యొచ్చు అని నా మనసుకి అనిపిస్తే చేసేస్తా.
బాధపడిన సందర్భం:
గీత గోవిందం అవకాశం మిస్ అయినప్పుడు.
Related Web Stories
చీరలో రాశి సింగ్ విశ్వరూపం
అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో తారలు
బరువెక్కి పోతున్నాయ్.. కుర్రాళ్ల గుండెలు!
అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ హీరోల గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలనుందా?