ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే తెలియకుండానే..

 దిశా పటానీ ‘లోఫర్‌’తో తెలుగు తెరకు పరిచయమైనా, ఆ తర్వాత బాలీవుడ్‌కి మకాం మార్చేసింది

 కల్కి’లో రోక్సీగా మెరిసిన బోల్డ్‌ బ్యూటీ  ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని ముచ్చట్లివి..

ఫిట్‌గా కనిపించడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతా. వర్కవుట్స్‌, కచ్చితమైన డైట్‌ ఫాలో అవుతుంటా.

 వారానికి ఆరు రోజులు జిమ్‌లో కసరత్తులు చేస్తా. పొద్దున్నే ఒక గంటసేపు యోగాకి కేటాయిస్తా

వారమంతా డైట్‌ పాటించి, ఆదివారం మాత్రం నచ్చినవన్నీ తినేస్తా

అందం కోసం మార్కెట్‌లోకి వచ్చిన లేటెస్ట్‌ మేకప్‌ ట్రెండ్స్‌ని ఫాలో అవుతా.

న్యూడ్‌ షేడ్‌ లిప్‌స్టిక్స్‌ అంటే ఎంతిష్టమో. నా హ్యాండ్‌బ్యాగ్‌లో లిప్‌స్టిక్స్‌, బ్లష్‌ ఉండాల్సిందే.

ఫ్యాషన్‌ విషయంలో వాళ్లనే కాపీ కొడుతుంటా.