పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే చేస్తా.. 'బచ్చల మల్లి' హీరోయిన్ అమృత అయ్యర్
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పాత్రకు ప్రాధాన్యంఉన్న రోల్స్ చేస్తూ దూసుకుపోతున్న బ్యూటీ అమృత అయ్యర్
తాజాగా ఆమె అల్లరి నరేష్ తో జతకట్టి 'బచ్చల మల్లి' సినిమాలో నటిస్తుంది.
గతేడాది 'హనుమాన్' సినిమాలో ఫుల్ లెంత్ పాత్ర చేసి ఆకట్టుకుంది.
అంతకు ముందు శ్రీవిష్ణు నటించిన అర్జున్ పాల్గుణ సినిమాలో పర్వాలేదనిపించింది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ చిత్రాలతో దూసుకుపోతుంది.
ఈ బ్యూటీని మీ లైఫ్‌లో సూపర్ హీరో ఎవరు అని అడగగా.. నవ్వుతూ అమ్మ నాన్న అని చెప్పేసింది.
దళపతి విజయ్ తేరి, బిగిల్ సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'లో అమ్మాయి గారిగా అదరగొట్టింది.
Related Web Stories
యూత్ హార్ట్స్ పేల్చేస్తున్న శ్రీలీల...
స్టార్ హీరో సినిమా వదులుకున్న ఇప్పుడు ఫీల్ అవుతున్న....
అల్లు అర్జున్ విడుదల..
కవిస్తున్న కియారా