నేను తప్పు చేశాను.. క్షమించండి అని అంటున్న అనన్య నాగళ్ల
చిన్న చిన్న యాక్టర్స్, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళే
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయటం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే
అయితే ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిలో యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఉంది
తాజాగా అనన్య బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ తన తప్పును ఒప్పుకుంది
తెలిసి తెలుయక ఒక బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసానని
ఇంత నష్టం జరుగుతుందని తెలియదని చెప్పుకొచ్చింది అనన్య
తన తప్పును క్షమించమని ఇక తాను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని చెప్పింది
Related Web Stories
పలికే ప్రతి పదానికి లక్షలు ఆర్జించాడు ఈ నటుడు...
తల్లిగా సవాల్ ...
నిహారిక నిర్మాతగా రెండో సినిమా..
అనసూయ అందాలు.. ఇసుక తిన్నెల్లో..