అబ్బాయిలు అలా ఉంటే నాకు బాగా నచ్చుతారు: ఖుషీ
అలనాటి అందాలతార శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా నటిగా ఎంట్రీ ఇచ్చింది.
ఆమె తొలి చిత్రం ‘ది ఆర్చీస్’ విడుదల కాగా,
తాజాగా ‘లవ్‌యప’ విడుదలకు సిద్ధమైంది. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘లవ్ టుడే’కు రీమేక్.
ఈ చిత్ర ప్రమోషన్స్‌లో ఈ కపూర్ బ్యూటీ తనకు ఎలాంటి వారు నచ్చుతారో తెలిపింది.
మరీ ముఖ్యంగా అబ్బాయిల గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అబ్బాయిల గురించి ఖుషీ కపూర్ మాట్లాడుతూ..
అబ్బాయిలు రూడ్‌గా ఉంటే నాకు అస్సలు నచ్చదు.
నువ్వు ఎదుటివారిని ఎలా చూస్తున్నావన్నది చాలా ముఖ్యం.
అబ్బాయిల ప్రవర్తన గౌరవప్రదంగా లేకుంటే నేను వారివైపు కన్నెత్తి కూడా చూడను.
దయాగుణంతో ఉండేవారే నాకు బాగా నచ్చుతారు.
మరో విషయం ఏమిటంటే... కమ్యూనికేషన్ స్పష్టంగా బాగుండాలి.
ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది సంబంధాలను కలుపుతుంది... బ్రేక్ కూడా చేస్తుంది.
పార్ట్‌నర్‌తో సరిగా కమ్యూనికేట్ చేయగలిగితే అదే పెద్ద విజయం.
Related Web Stories
నేను బికినీ వేసుకోవాలా, విప్పి తిరగాలా అనేది నా ఇష్టం
గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరోయిన్ రక్షిత
పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న 'పూరి పోరి'
హాట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోన్న రాశీ ఖన్నా..