వయసు యాభై దాటినా తన అందంతో
మాయ చేస్తోంది మలైకా
మలైకా అరోరా తన రోజువారీ ఆహార నియమాల్ని వీడియో రూపంలో ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది
తన రోజును ‘ఏబీసీ’ జ్యూస్‌తో ప్రారంభిస్తుందట
యాపిల్, బీట్‌రూట్, క్యారట్, అల్లంతో తయారు చేసిన జ్యూస్,రోజూ గ్లాసు చొప్పున తీసుకుంటా
ఈ జ్యూస్‌ను తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు అని చెబుతోంది మలైకా
మధ్యాహ్నం 12 గంటలు స్నాక్ టైమ్ లో అవకాడో, కోడిగుడ్లతో తయారుచేసిన టోస్ట్
నా శరీరానికి అవసరమైన పోషకాల్నీ అందిస్తుంది
మధ్యాహ్నం 2:30 గంటలకు కిచిడీ లొట్టలేసుకుంటూ తింటా
శరీర అవసరాలకు సరిపడా కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు లభిస్తాయి అని చెప్పిందీ ఈ భామ
సాయంత్రం పూట స్నాక్స్ కోసం ఎక్కువగా పండ్లనే తీసుకుంటాను
ఇవి నా చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.. అంటూ తన బ్యూటీ సీక్రెట్‌ని కూడా పంచుకుంది
రాత్రి భోజనం 7 గంటల కల్లా పూర్తి చేస్తుందట
పప్పులు,అన్నం, ఫైబర్ ఎక్కువగా ఉండే కాయగూరలు.. వంటివి డిన్నర్‌లో భాగం చేసుకుంటా అంటోందీ మలైకా
Related Web Stories
మోహన్ బాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత
కేసును కొట్టి వేయాలని బన్ని హైకోర్టులో పిటిషన్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది