నటుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’
‘కంగువా’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ కార్యక్రమంలో సూర్య పాల్గొన్నారు
తన కెరీర్, ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు
కలలో కూడా నటుడిని కావాలనుకోలేదు, గార్మెంట్ ఇండస్ట్రీలో స్థిరపడాలని అనుకున్నానని
నాన్నకు తెలియకుండా అమ్మ రూ.25 వేలు అప్పు తీసుకుందని
ఆ డబ్బు కోసం నేను సినిమాల్లోకి వచ్చానని అన్నారు
చిన్నతనంలో రాత్రుళ్లు టార్చ్ లైట్ ముఖంపై వేసుకొని కార్తిని భయపెట్టేవాడిని
తను యూఎస్ వెళ్లినప్పుడు బాధగా అనిపించింది అని అన్నారు
జ్యోతిక గురించి మాట్లాడుతూ మేము ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్‌లు చేసుకోలేదు
ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని అర్థమై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం
జ్యోతిక లేకుండా ఈ జీవితాన్ని నేను ఊహించుకోలేను అని అన్నారు
Related Web Stories
రాజాసాబ్' కా రాణి 'మాళవిక మోహనన్'
నిధి అగర్వాల్‌కి నచ్చిన క్రికెటర్ ఎవరో తెలుసా..
గేమ్ ఛేంజింగ్' బ్యూటీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా
ఈషా రెబ్బా.. 'ఓం శాంతి శాంతి శాంతిహి'