భూలోక ఊర్వశి అందాల విందు
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.
పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిందీ భామ
ఐటెం సాంగ్‌లలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
బాలీవుడ్‌లో సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4 వంటి రొమాంటిక్ సినిమాల్లో నటించినా..
పెద్దగా స్టార్‌డమ్ అందుకోలేకపోయిందీ ముద్దుగుమ్మ.
తెలుగులోనూ ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో చిరంజీవి సరసన ‘బాస్ పార్టీ’ సాంగ్‌కి జోడీ కట్టి దుమ్ము దులిపేసింది.
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీలో కూడా మై డియర్ మార్కండేయ అనే సాంగ్‌లో నటించింది.
రామ్ పోతినేని ‘స్కంద’ మూవీలో కల్ట్ మామ సాంగ్‌లో తన పవర్ ఫుల్ డాన్స్‌తో చించిపడేసింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన అందచందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
అందమైన ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అదరగొడుతుంది.
తాజాగా మరికొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ భూలోక ఊర్వశి అందాల విందును మీరూ ఆరగించండి మరి..
Related Web Stories
బాలీవుడ్ బ్యూటీ జాతకం చెప్పిన వేణు స్వామి
ట్రెండీ లుక్స్ తో రచ్చ లేపుతున్న ఆషూ
హనీ రోజ్కి వేధింపులు
ఈ హీరోయిన్ కనిపించడం లేదు..