పుష్ప బ్యూటీ ఎంత సంపాదించిందంటే..
`యానిమల్`,` పుష్ప-2`,తర్వాత `ఛావా` వరుసగా హిట్లతో దూసుకెళ్తోంది రష్మిక
బ్లాక్ బస్టర్ హిట్లతో కోట్లు సంపాదిస్తోంది ఈ యానిమల్ బ్యూటీ
తాజాగా ఫోర్బ్స్ పత్రిక రష్మిక ఆస్తులపై ఓ నివేదిక ఇచ్చింది
ఈ యానిమల్ బ్యూటీ ఇప్పటివరకు 66 కోట్లు సంపాదించదంట
సినిమాకు 4 నుంచి 8 కోట్లు దాక పారితోషకం తీసుకుంటుందంట
త్వరలోనే ఈ భామ ఆస్తి 100 కోట్లకు వెళ్లొచ్చని అంచనా
అమ్మడు నటిగానే కాకుండా బ్రాండ్ ఎండార్సుమెంట్లతోను సంపాదిస్తోంది
Related Web Stories
ఎల్లమ్మ కోసం కీర్తి సురేశ్
అందాల నిధి అగర్వాల్ ఇష్టాయిష్టాలేంటో మీకు తెలుసా..
నేను చూడలేదు..కానీ అగ్రీమెంట్లో అలా ఉంది
హాట్ బ్యూటీ నభా నటేష్ చాలా కష్టకాలమట