విజయలక్ష్మి
సిల్క్ స్మితగా ఎలా మారింది..
కష్టాలు చిన్ననాటి నుంచే
సిల్క్ స్మిత చుట్టూ ఉన్నాయి.
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి.
ఎలాగైనా నటి కావాలనే కోరికతో తన అత్త ఇంటికి చేరింది. తన పేరు స్మితగా మార్చుకుంది.
సిల్క్ స్మిత పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి గ్రామంలో జన్మించింది.
సిల్క్ స్మిత 4వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పింది.
సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచే సిల్క్ స్మితకు చాలా కోరికగా ఉండేదట.
వాళ్ల పిన్ని సినిమాలో నటించాలన్న స్మిత కోరికను అర్థం చేసుకొని తనతో పాటు మద్రాసుకు తీసుకువెళ్లిందంట.
సమయంలోనే ఓ దర్శకుడి కంట పడటంతో సినిమాల్లో అవకాశాలను పొందించి.
Related Web Stories
బర్త్డే స్పెషల్.. సిల్క్ స్మిత బయోపిక్ గ్లింప్స్ విడుదల..
అందాల తారలు సోషల్ మీడియాలో సందడి చేశారు
పుష్ప 2’ టికెట్ ధరల పెంపు..
అక్కినేని మహాలక్ష్మి 'శోభిత ధూళిపాళ' మంగళ స్నానం ఫోటోలు