అబ్బో ఏమి అందం గురు.. అందాలతో మత్తు ఎక్కిస్తోంది

మలయాళం నుండి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది హానీ రోజ్

నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో యూత్ ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది హానీ.

 ఈ మూవీలో హీరోయిన్ హానీ రోజ్ అందానికి ప్రేక్షకులు విపరీతంగా అట్రాక్ట్ అయ్యారనే చెప్పాలి. 

ఈ సినిమా తరువాత ఈ బ్యూటీ ఇప్పటివరకు ఏ కొత్త సినిమా అనౌన్స్ చెయ్యకపోయినప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది.

 ఈమెకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో.. సోషల్ మీడియాని గమనిస్తే చాలు తెలిసిపోతుంది

ఈ భామ అందానికి నెట్టింట భారీ ఫాలోయింగ్ ఉంది.

ఈమె ఫొటోస్ షేర్ చేసిన కొద్దిసమయానికే హెవీ లైక్స్ రాబడుతుంటాయి.

ఈమెకు పలు భాషల నుండి ఆఫర్స్ వస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది

అందులో గ్లామర్ పాత్రలే కాక ఐటమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి.

 ఓ బాలీవుడ్ మూవీలో ఐటమ్ సాంగ్ కోసం హనీ రోజ్‌ను అప్రోచ్ అయినట్లుగా సమాచారం.

  దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 అలాగే ఆమె ఎప్పటి నుండో చేస్తున్న ‘రాహేలు’ మూవీ అప్డేట్ కూడా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఆమె ఫొటోలు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.