నాకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం ఏది అంటే
ఇల్లు అనే చెబుతాను అంటోంది రష్మిక
బాలీవుడ్ లో యానిమల్ సినిమా తో పేరు తెచ్చుకుంది ఈ భామ
పుష్పా 2 తో ఈ అమ్మడు మరింత క్రేజ్ ని సొంతం చేసుకుంది
ఇప్పుడు తాజాగా విక్కీ కౌశల్ సరసన ‘ఛావా’ సినిమాలో నటించింది
లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది
ఈ సినిమా ప్రచారంలో భాగంగా రష్మిక ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది
నాకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం ఏది అంటే ఇల్లు అనే చెబుతానని
ఇంట్లో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి
ఎక్కడ పొందలేని ఆనందం ఇంట్లో లభిస్తుంది అని అంటోంది రష్మిక
ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ నేను ఒక కుమార్తె, సోదరి, భాగస్వామిగా నా జీవితాన్ని గౌరవిస్తాను
అది పూర్తిగా నా వ్యక్తిగత జీవితం అని చెప్పుకొచ్చింది రష్మిక మందన్న
Related Web Stories
పింక్ శారీలో ఫిదా చేస్తున్న ప్రభాస్ బ్యూటీ..
సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!
నభ 'నాభి' అందాలు
విమర్శల్ని పట్టించుకోను: ‘గేమ్ చేంజర్’ హీరోయిన్