సంచార జాతుల వంటివారు.. హీరోలపై షాకింగ్ కామెంట్స్

తాజాగా మాళవికా మోహనన్ ఇంటర్వ్యూలో హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది

బాలీవుడ్‌కు, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తున్నాను.

భాష ఏదైనా సరే స్ర్కీన్‌ ఆర్టిస్ట్‌గా దాన్ని మనం అంగీకరించాలి. 

వివిధ భాషలు, గౌరవ మర్యాదలను మనం పాటించి తీరాలి. 

ఎందుకంటే నటీనటులు అనేవారు సంచార జాతుల వంటివారు. 

ఒక రోజు హైదరాబాద్‌లో ఉంటే మరో రోజు మరో ప్రాంతంలో ఉంటారు. 

లొకేషన్‌కు తగినట్టుగా మనం అడ్జెస్ట్‌ కావాల్సి ఉంటుంది.

తమిళం, తెలుగు భాషల్లో రోజుకు 8-9 గంటల పాటు షూటింగ్‌ ఉంటే 

బాలీవుడ్‌లో 12-13 గంటల పాటు ఉంటుంది. 

కొన్ని సందర్భాల్లో ఇది 14 గంటల వరకు ఉండొచ్చు. 

పైగా నటులకు ఉండే ప్రాధాన్యత నటీమణులకు ఉండదు. 

దీనికి కారణం కూడా హీరోలే. 

ఒక సినిమా హిట్‌ అయితే దానికి కారణం మేమే అని గొప్పలు చెప్పుకుంటారు. 

అదే ఫ్లాప్‌ అయితే హీరోయిన్‌ కారణమంటూ నిందలు వేస్తారు. 

సౌత్‌ మూవీ ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణంగా మారిపోయింది.. అంటూ

మాళవికా మోహనన్ ఆవేదనను వ్యక్తం చేసింది