శీతాకాలంలో ఆలియా చెప్పే చిట్కా ఏమిటంటే..
అందంగా కనిపించేందుకు శీతాకాలంలో నేను చెప్పే చిట్కా ఏమిటంటే...
చర్మం తేమగా ఉండేందుకు మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
అలాగే మస్కారా, ఐలైనర్ వంటివి వాడేటప్పుడు
వాటర్‌ప్రూఫ్ రకం ఎంచుకుంటే మంచిది.
దీంతో చల్లగాలుల వల్ల మేకప్ పాడవకుండా ఉంటుంది.
దాంతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
పండ్ల రసాలు, కాయగూరల రసాలు, మజ్జిగ వంటివి
తీసుకోవడం వల్ల చర్మం తేమ కోల్పోకుండా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
అదన్నమాట ఆలియా చర్మ సౌందర్యానికి కారణం.
Related Web Stories
చైతూ- శోభితలను నేనే కలిపానేమో..
మొదటి సారి ప్రీ రిలీజ్ వేడుక యుఎస్‌లో...
కరెంటు సౌకర్యం కూడా లేని గ్రామంలో పుట్టారు
అక్కినేని కోడలు 'శోభిత' హాట్ ఫోటో షూట్