న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక  రక్షణ కల్పిస్తే బాగుండు అంటోంది  మలయాళ బ్యూటీ హనీరోజ్

నా పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాడో వ్యక్తి

ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు అని తన బాధను చెబుతోంది హనీ రోజ్

రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేను ఈ వేధింపుల్ని ఎందుకు సహించాలి?

అతడు తన ఇంటర్వ్యూలలో నన్నే టార్గెట్‌ చేస్తున్నాడు

ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో నన్ను డబుల్‌ మీనింగ్‌తో పిలిచాడు 

అతడి షాప్‌కు వెళ్లినప్పుడు మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు

మౌనంగా ఉంటున్నానంటే అన్నింటికీ తలాడిస్తున్నట్లు కాదు

ఇంకా ఇలాగే వేధిస్తే.. పోలీసులను ఆశ్రయిస్తాను అని పోస్ట్‌లో హనీ రోజ్ పేర్కొన్నారు

చివరిగా హనీ రోజ్ వీరసింహారెడ్డి చిత్రంలో నటించింది