బుల్లితెర హాట్ క్వీన్ శ్రీముఖిని చూస్తే పిచ్చెక్కిపోతారు
శ్రీముఖి అనే పేరు తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనేలేదు.
యాంకర్ గా ఉన్నప్పటి కంటే బిగ్ బాస్ పుణ్యమా అని ఎక్కవ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ.
శ్రీముఖి 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ సినిమాలో హీరో చెల్లెలు పాత్రతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’లో హీరోయిన్ గా నటించింది.
అయితే వీటన్నిటి కంటే ఆమెకు పటాస్ షో ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఈ షో వల్ల లభించిన క్రేజ్ తో ఆమెకు బిగ్ బాస్ షోలో కూడా అవకాశం దక్కింది.
ఇక ఆ షో తర్వాత రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా మెరుస్తోంది.
తాజాగా ఆమె ఒక అదిరిపోయే డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.
శ్రీముఖి రిసెంట్‌గా షేర్ చేసిన పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Related Web Stories
ఈ బాల్ పై వ్యాయామం చేయండి
వైల్డ్ యానిమల్స్‌తో ఆర్జీవీ బ్యూటీ.. ఇదే ఫస్ట్ టైమ్!
టాలీవుడ్ స్టార్స్‌తో ‘యానిమల్’ బ్యూటీ రప్పా రప్పా!
అప్పుడు రవితేజతో ఒకే ఒక్క సినిమా.. ఇప్పుడు రచ్చ రచ్చ!