గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న
సినిమా ‘గేమ్ చేంజర్’
ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్, జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు
ఎస్‌వీసీ, ఆదిత్యారామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా
హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు
పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి
తాజాగా ‘గేమ్ చేంజర్’కు సంబంధించి ఓ సెన్సేషనల్ వార్తను మేకర్స్ రివీల్ చేశారు
ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ‘గేమ్ చేంజర్’ ఆవిష్కరించబోతోంది
డిసెంబర్ 21న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా జరపబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు
కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 వేదిక కానుండటం విశేషం
జనవరి 10న సంక్రాంతి స్పెషల్‌గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది
Related Web Stories
కరెంటు సౌకర్యం కూడా లేని గ్రామంలో పుట్టారు
అక్కినేని కోడలు 'శోభిత' హాట్ ఫోటో షూట్
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 విడుదల
రిషబ్‌శెట్టి కాంతార: చాప్టర్-1 గ్లింప్స్ విడుదల