భోగి పండుగ వేళ.. మైమరపిస్తున్న అందాల భామలు..

బ్లాక్‌ కలర్‌ ట్రెండీ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది రుక్మిణీ వసంత్‌

అభిమానులు చూపించే ప్రేమకన్నా ఇంకేం కావాలంటూ నయనతార సెల్ఫీ పోస్ట్‌ చేశారు.

సిల్క్‌ శారీ కట్టుకున్న కృతిశెట్టి తన ఫొటో  షేర్ చేసి ‘ఫీలింగ్‌ గోల్డ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది

 నిజమైన ప్రేమను దాచిపెట్టలేము అంటూ శ్రీదేవితో దిగిన ఫొటోను షేర్‌ చేశారు బోనీకపూర్‌

మంచు మనోజ్‌ తన భార్య పిల్లలతో కలిసి భోగి పండుగను సెలబ్రేట్‌ చేసుకున్నారు.

సండే డ్రీమింగ్‌ అంటూ క్యూట్ లుక్  పోస్టు చేసింది భాగ్యశ్రీ బోర్సే