వినాయక చవితి.. సినీ తారలు ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారంటే.. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి

వరుణ్‌తేజ్‌ జీవితంలోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠికి మెగా ఫ్యామిలీలో తొలి వినాయక చవితి ఇది. భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నామని తెలిపారు.

హీరో నాగశౌర్య తన భార్యతో కలిసి తొలి వినాయక చవితి జరుపుకొన్నారు.

ఫస్ట్‌ ఇంప్రెషన్‌ బెస్ట్‌ అంటారు.. నా భర్తతో కలిసి తొలి గణపతి పూజ అద్భుతంగా ఉంది. అందరూ బావుండాలి - Rakul

వినాయక పూజ అనంతరం తన అత్తయ్య పద్మజ కొణిదెలతో కలిసి ఫొటోకు ఫోజ్‌ ఇచ్చారు లావణ్యా త్రిపాఠీ.

అందరికీ మంచి ఆరోగ్యం, సక్సెస్‌ కలగాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నా.

అభిమానులకు, నెటిజన్లకు వినాయక చవితి శుభాకాంక్షలు - నభా

పండగ సందర్భంగా స్వాగ్‌ సినిమా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ అంటున్నారు రీతు వర్మ.

అభిమానులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు సంయుక్తా మీనన్‌.

గణపతి బప్పా మోరియా అంటూ తన పూజా మందిరం ఫొటోపు షేర్‌ చేశారు శ్రద్ధా కపూర్‌.

ప్రతి ఒక్కరి జీవితం. ప్రేమ, ఆనందం, వెలుగు ఉండాలి- రుక్సార్‌ థిల్లాన్‌

మా ఇంటికి రా బప్పా అంటూ ఆహ్వానిస్తున్నారు అనన్యాపాండే.

తన ఇంటి గణపతితో సెల్ఫీ తీసుకుని పోస్ట్‌ చేశారు భాగ్యశ్రీ బొర్సే.

గణపతి బప్పా అందరికీ ఆనందం, ప్రశాంతతను ఇవ్వాలి- సారా అలీఖాన్‌

అమ్మ చేతి ఉండ్రాళ్ల పాయసం అద్భుతం.. అంటున్నారు అనసూయ భరద్వాజ్‌

క్లాసిక్‌ వేలో కనిపించాలంటూ ట్రెడిషనల్‌ వేర్‌లో కనిపించారు మీనాక్షి చౌదరి

తను నటించిన 35 - చిన్న కథ కాదు సినిమా సక్సెస్‌ పట్ల ఆనందంగా ఉన్నారు నివేథా థామస్‌

బాపు బొమ్మ ప్రణీత తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయక వ్రతం ఘనంగా నిర్వహించుకున్నారు