ఫరియా' ఓ  సారంగా దరియా!

ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలతో సిల్వర్ స్క్రీన్‌పై తెరంగ్రేటం చేసింది.

ఓల్డ్ సిటీకి చెందిన ఆమె సికింద్రాబాద్ లయోలా అకాడమీలో చదివారు.

ఉర్దూ-హిందీ స్పీకింగ్ ఫ్యామిలీలో పుట్టిన ఆమె సినీ కెరీర్ కోసం తెలుగు నేర్చుకున్నారు.

 2017లో ఇన్ఫినిటం మీడియా ద్వారా  తొలిసారి 'నక్షత్రా'గా మెప్పించింది.

2021లో వచ్చినా జాతిరత్నాలలో ముగ్గరు కోతుల మధ్య ఈ చిట్టి స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టింది.

తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగర్జున బంగార్రాజులో బుజ్జిగా క్యామియోస్‌తో అదోరగొట్టింది.

లైక్,షేర్ & సబ్స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లో లీడ్ క్యారెక్టర్లతో మెరిసింది.

2023లో 'ది జెంగాబురు కర్స్' సోనీ వెన్ సిరీస్‌తో హిందీలోను డెబ్యూ చేసింది.

 ఈ ఏడాది ప్రభాస్ కల్కి 2898 ADలో ఓ సాంగ్‌లో మెరిసింది.

 ఇటీవల రిలీజైన మత్తు వదలరా 2లో నటించి, సింగర్ అవతారమెత్తి అందరి మనసు మరోసారి దోచుకుంది.