ఈ 'అబ్దుల్లా దీవానా' వెరీ స్పెషల్.. ఫరియా అబ్దుల్లా

అబ్దుల్లా దీవానా అలియాస్ ఫరియా అబ్దుల్లా తెలుగు ఇండస్ట్రీలో వెరీ స్పెషల్ హీరోయిన్.

 కేవలం అందంతో ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకోవడానికి రాలేదు ఈ బ్యూటీ 

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకే సరైన అవకాశాలు లేని చోట తన ఓల్డ్ సిటీ స్టాంప్ వేసింది.

'జాతి రత్నాలు'లో ముగ్గురు టాప్ కామిక్ టైమింగ్ ఉన్న యాక్టర్స్ మధ్య కూడా ఆమె క్యారెక్టర్ షైన్ కావడం మాములు విషయం కాదు.

ఎదో సినిమాలో కనిపించామా అనే విధంగా కాకుండా.. తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటుంది.

ఇక 'మత్తు వదలరా 2'లో ఆమె పాడిన ర్యాప్ సాంగ్ వెరీ అండర్‌రేటెడ్.. అది మామూలు టాలెంట్ కాదు.

 ఇక ఆమె స్వయంగా డ్యాన్స్ వర్క్ షాప్‌లు నిర్వహిస్తూ.. న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తోంది.

 అందం, అభినయం, డ్యాన్స్, సింగింగ్ ఇలా ప్రతి కళలో ప్రావీణ్యం కలిగిన రేర్ బ్యూటీ 'ఫరియా'