అందం హిందోళం ఆదరం తాంబూలం

‘బోసు బాల్‌ వ్యాయామం’తో శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవచ్చని చెబుతోంది శిల్ప 

అర్ధ చంద్రాకారంలో ఉండే ఈ బాల్‌పై వ్యాయామాలు చేయడం వల్ల ఫిట్‌నెస్ లక్ష్యల్ని సాధించవచ్చు 

వెన్నెముక, పొట్ట చుట్టూ ఉండే కండరాలను ఈ వర్కవుట్‌ వల్ల దృఢంగా  మారతాయి

బోసు బాల్‌పై నిల్చోవడం వల్ల శారీరక శక్తి మెరుగవుతుంది 

బాల్ పై శరీరాన్ని బ్యాలన్స్‌ చేసుకోవాలన్న ప్రయత్నం ఏకాగ్రతను పెంచుతుంది అంటోంది శిల్ప 

స్క్వాట్స్‌, పుషప్స్‌, ప్లాంక్స్‌ వంటి రకాల వ్యాయామాలు ఈ బాల్ తో చేయచ్చంటున్నారు నిపుణులు

ప్రమాదకరమైన పరిస్థితుల్లో కింద పడిపోకుండా బ్యాలన్స్‌ చేసుకోవడానికీ ఈ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి

కాళ్లు, చేతులకు కూడా చక్కటి వ్యాయామం అందుతుంది