కాజోల్.. ఇద్దరు బిడ్డల తల్లి, అయితేనేం!
ఇరవైల్లో నాజూగ్గా కనిపించడంలో వింతేమీ లేదు. కానీ...
యాభైల్లోనూ అదే శారీరక సౌందర్యంతో అలరిస్తోంది కాజోల్ దేవ్‌గణ్.
కిలకిల నగవులు... మిలమిల మెరుపులతో
ఒకప్పుడు వెండితెరను ఏలిన సితార.
పరిశ్రమలోకి వచ్చి మూడు దశాబ్దాలు దాటినా...
ఇద్దరు బిడ్డల తల్లి అయినా...
ఆమెలో నేటికీ అదే ఆకర్షణ.
స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్‌ను ప్రేమించి పెళ్లాడింది
వారికి ఇద్దరు పిల్లలు... నైసా, యుగ్.
ఇప్పటికీ పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటోంది.
తెరంగేట్రం చేసి మూడు దశాబ్దాలు దాటింది.
అయినా నేటికీ ఆమెలో అదే జోష్.
అదే నాజూకైన రూపం.
అందుకే నడివయసువారికే కాదు...
యువతరానికి కూడా ఆమె ఆదర్శంగా నిలుస్తోంది.
Related Web Stories
మృణాళిని.. కొత్తింటి గృహ ప్రవేశం
కులం.. అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం చెప్పిన నిత్యామేనన్
అలా.. ఇలా శ్రీలీల
‘రాయన్’ చెల్లిని.. ఇలా ఎప్పుడైనా చూశారా