ఎస్తర్ 'మాయ' అనే సినిమాలో ప్రధాన పాత్ర చేసింది, ఈ సినిమా మార్చి 15న విడుదలవుతోంది

ఈ సినిమాలో హర్రర్, థ్రిల్లర్, భావోద్వేగాలుంటాయి

ఫిమేల్ సెంట్రిక్ మూవీ. థీమ్ కొత్తది, ఇందులో చాలామంది సాంకేతిక నిపుణులు కొత్తవారు. 

కొత్త టీముతో పని చెయ్యడం చాలా హ్యాపీగా వుంది

నేను ఈ సినిమాలో చేసిన పాత్ర ఇంతవరకు చెయ్యలేదు, చాలా కొత్తగా కనపడతాను

క్యారెక్టర్ ఆర్టిస్టు చేస్తోంది అని అనుకునేవాళ్ళు ఈ సినిమాలో నన్ను చూసాక వాళ్ళ మనసు మార్చుకుంటారు

ఒక పక్క 'మాయ' ప్రచారాలు చేస్తూనే, ఇంకో పక్క కొత్త సినిమాల షూటింగ్ డే అండ్ నైట్ షూట్ చేస్తున్నాను 

'మాయ' సినిమాలో భావోద్వేగాలు చాలా బాగుంటాయి, అదే ఈ కథలో హైలైట్ 

'మాయ' కథ తెరమీద చూపించే తీరు ఆకట్టుకుంటుంది