తేజ 'వెయ్యి అబద్దాలు' తో ఆరంగేట్రం చేసిన ఎస్తర్ 

కన్నడం, తమిళం, తెలుగులో బిజీ గా వున్న నటి ఎస్తర్ 

వేకెంట్ హౌస్' సినిమాతో దర్శకురాలిగా మారి, ఆ సినిమాలో నటన, సంగీతంతో పాటు కథ, కథనం, మాటలు, పాటలు రాసిన ఎస్తర్ 

'రెక్కీ' అనే వెబ్ సిరీస్ లో ఒక బోల్డ్ పాత్ర చేసిన ఎస్తర్ 

ఇప్పుడు మలయాళంలో కూడా ఆరంగేట్రం చేయనున్న ఎస్తర్ 

'ఇనామ్ దార్' కన్నడ సినిమాలో సిల్కు గా అదరగొట్టిన ఎస్తర్ 

'టేనంట్' సినిమాలో మొదటిసారిగా ఒక పోలీసు పాత్రలో కనపడనున్న ఎస్తర్ 

మాయ, ఆదిపర్వం, లేతాకులు, మంగమ్మపేట కాకుండా ఇంకా కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా వుంది