లెస్బియన్‌గా తెలుగు హీరోయిన్.. అంతకుముందు ఆ తర్వాత ఏమైందంటే
ఈషా రెబ్బా.. ఈ వరంగల్ బ్యూటీ టాలీవుడ్‌లోనే మోస్ట్ హాట్ బ్యూటీలలో ఒకరు.
MBA చదువుతున్న రోజుల్లో 'మోహన కృష్ణ ఇంద్రగంటి' ఆడిషన్ కాల్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో డెబ్యూ చేసింది.
నెక్స్ట్ 'అంతకుముందు ఆ తర్వాత' మూవీలో లీడ్ రోల్‌లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
కానీ.. ఆమెకు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'ఆ' సినిమా బ్రేక్ ఇచ్చింది.
ఇందులో ఆమె నిత్య మీనన్‌కు జోడిగా లెస్బియన్‌గా నటించింది..
ఈ రోల్‌కు ఆమె విమర్శకుల నుండి ప్రశంసలు పొందారు.
Related Web Stories
అబ్బాయిలు అలా ఉంటే నాకు బాగా నచ్చుతారు: ఖుషీ
నేను బికినీ వేసుకోవాలా, విప్పి తిరగాలా అనేది నా ఇష్టం
గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరోయిన్ రక్షిత
పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న 'పూరి పోరి'