బుంగమూతి పెట్టిన ఈషా..
తెలుగు అమ్మాయి గా ఈషా రెబ్బ టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది
వరంగల్‌లో పుట్టిన ఈ భామ ఎంబీఏ లో పట్టా పొంది మోడలింగ్ లోకి వచ్చింది
ఒక చిన్న పాత్రలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కనిపించింది
2013లో అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది
సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించయితే చెప్పక్కర్లేదు
సోషల్ మీడియాలో ఎప్పుడు ఫోటోలను షేర్ చేసే ఈ భామ తాజాగా కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది
బూంగమూతితో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి
2023లో మామా మశ్చీంద్ర తరువాత ఈ భామ మళ్ళీ తెరపై కనిపించలేదు
Related Web Stories
పీసీ మళ్లీ వచ్చింది SSMB29 కోసమేనా..
హిట్‌తో హిట్టవుతుందా మరి ఈ అమ్మడు..
ఊ అంటావా మావా అనాల్సింది కేతికానే అంట..
తెలుగు చిత్ర పరిశ్రమ నా సొంత ఇల్లు లాంటిది