ఏంటి.. దృశ్యం పాప ఇప్పుడే ఇలా రెచ్చిపోతోంది

దృశ్యం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాల‌ న‌టి ఎస్త‌ర్ అనీల్‌

ఇప్పుడు త‌ర‌చూ హాట్‌ ఫొటో షూట్లతో మ‌తులు పొగొడుతోంది

దృశ్యం తెలుగు, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఎస్త‌రే చేసింది

మోహ‌న్‌లాల్‌, క‌మ‌ల్ హాసన్‌, వెంక‌టేష్‌ల‌కు కూతురిగా న‌టించింది

ఫ్యామిలీ ఆడియెన్స్‌ల్లో మంచి మార్కులు కొట్టేసింది

ప్ర‌స్తుతం అడపాదడపా మలయాళ సినిమాల్లో నటిస్తోంది

సోష‌ల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది

దుస్తుల విష‌యంలో  చాలా పొదుపు పాటిస్తోంది

2010లో న‌ల్ల‌వ‌న్ అనే మ‌ల‌యాళ సినిమాతో బాల న‌టిగా ఎంట్రీ

ఇప్ప‌టి వ‌ర‌కు  పాతిక పైనే చిత్రాల్లో న‌టించింది

2020లో తెలుగులో జోహార్ సినిమాతో క‌థానాయిక మారింది

ఇప్పుడు కేరళలో.. ప‌లు  బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా ఉంటోంది

బ్రాండింగ్ ప్ర‌మోష‌న్ల‌తో బిజీగా ఉంటోంది

ఆపై కుర‌చ దుస్తుల‌లో ఫొటోషూట్లు

ఇన్ స్టాలో పోస్టు చేసి కాక రేపుతోంది

 ఆ ఫొటోలు చూసి  పబ్లిక్ షాక్ అవుతున్నారు

మ‌నం చూసేది దృశ్యం పాపనేనా..

మ‌రి ఇంత‌లా మారిపోయిందేంటి..

ఈ వ‌య‌స్సులోనే  ఇంతలా రెచ్చిపోతోందేంటి.. అంటూ

 నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు

గ్యాప్ దొరికితే విదేశాలు చుట్టొస్తూ..

ఫొటోలను షేర్ చేస్తుంటోంది

తాజాగా తెలుగులో  హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది

నేను లోక‌ల్, థ‌మాకా, సినిమా చూపిస్త మామ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు

న‌క్కిన త్రినాథ‌రావు..  న‌క్కిన నేరేటివ్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న

సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది

సో.. అమ్మ‌డు త‌న కేరీర్‌లో  మంచి విజ‌యాలు దక్కించుకోవాలని

స్టార్ స్టేట‌స్.. సాధించాల‌ని కొరుకుంటూ

ఆల్ ది బెస్ట్‌..