ఈ న‌టుడిని గుర్తు ప‌ట్టారా..  ఎవ‌రి త‌మ్ముడో తెలుసా?

ఈ ఫొటోలో ఉన్న న‌టుడెవ‌రో  చాలా మందికి తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చు

కానీ డ‌బ్బింగ్ మూవీస్ చూసిన‌ వారికి  ఎక్క‌డో చూసినట్లు గుర్తుకొ‌చ్చే అవ‌కాశం ఉంది

ఆ న‌టుడి పేరు బాలా కుమార్‌..  త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో బిజీ ఆర్టిస్ట్‌

అయితే బాలా కెరీర్ తెలుగుతోనే ప్రారంభ‌మైన సంగ‌తి చాలా మందికి తెలియ‌దు

2002లో 2మ‌చ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత చాఫ్ట‌ర్ 6లో న‌టించాడు

తమిళంలో క్యారెక్టర్‌ పాత్రలే చేసిన  బాల మలయాళంలో 50కి పైగా చిత్రాల్లో

హీరో, విలన్‌గా న‌టించి ప్ర‌త్యేకంగా అభిమానులను ఏర్పాటు చేసుకున్నాడు

 2021 త‌ర్వాత‌ తీవ్ర అనారోగ్యంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయ‌న  మళ్ళీ చాన్సులు దక్కించుకుంటున్నారు

ఇదిలాఉండగా బాలా సోద‌రుడు శివకు త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడిగా పేరుంది

అజిత్ వేదాళం, వీర‌మ్, వివేకం, విశ్వాసం, ర‌జ‌నీకాంత్‌ పెద్ద‌న్న‌ చిత్రాలు డైరెక్ట్ చేశాడు

ఇప్పుడు సూర్యతో కంగువా చిత్రాన్ని రూపొందిస్తుండ‌డం విశేషం

అయితే బాలా లాగే అన్న శివ కెరీర్ కూడా తెలుగు నుంచే స్టార్ట్ అవ‌డం విశేషం

గోపీచంద్‌ శౌర్యంతో కెరీర్ ఆరంభించి ఆపై శంఖం, ర‌వితేజ‌తో ద‌రువు చిత్రాలు తీశారు

శివ ఇప్పుడు పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకోగా

తమ్ముడు బాలా అన్నను మించి సినిమాలతో దూసుకుపోతున్నాడు