భారత్ లో 2024లో అత్యంత ప్రేక్షక
ఆదరణ పొందిన చిత్రాల జాబితాను
ఐఎండీబీ విడుదల చేసింది
ఈ లిస్ట్‌లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మొదటిస్థానంలో ఉంది
రాజ్ కుమార్ రావ్ స్త్రీ 2 రెండవ స్థానం లో ఉండగా
విజయ్ సేతుపతి మహరాజ్ మూడవ స్థానం లో ఉంది
అజయ్ దేవగన్,మాధవన్ లు కలిసి నటించిన షైతాన్ నాల్గవ స్థానం లో ఉండగా
హ్రీతిక్ రోషన్ ఫైటర్ ఐదవ స్థానం లో ఉంది
ఆరవ స్థానం లో మలయాళం మంజుమ్మల్ బాయ్స్ ఉంది
కార్తీక్ ఆర్యన్ నటించిన హిందీ చిత్రం భూల్ భులయ్య 3 ఏడవ స్థానం లో ఉంది
హిందీ యాక్షన్ చిత్రం కిల్ ఎనిమిదవ స్థానం లో ఉండగా
సింగమ్ అగైన్, లాపతా లేడీస్ తొమ్మిది పది స్థానాల్లో ఉన్నాయి
Related Web Stories
లుక్స్ తో అదరగొడుతున్న ప్రియాంక
'మిస్ యూ’ అంటూ వస్తున్నా ఆషికా రంగనాథ్
మీడియా ముందుకు విష్ణు
బోరున ఏడ్చేసిన మనోజ్..