12th Fail మేథా శంకర్ గురించి.. మీకు ఈ విష‌యాలు తెలుసా!

‘ముట్టుకుంటే కందిపోయే’ పాట‌కు సరిగ్గా సూట‌వుతుంది

ఆయె స్వ‌స్థ‌లం ఉత్త‌రప్రదేశ్‌లోని నోయిడా

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోనూ శిక్ష‌ణ‌ 

ఢిల్లీ నిఫ్ట్‌లో ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్

2019లో బ్రిటీష్ సిరీస్‌  (బీచం హౌస్)లో చేసింది

2021లో షాదీస్తాన్, దిల్ బేక‌రార్‌లలో న‌టించింది

2023లో 12th ఫెయిల్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు

సినిమాలో మ‌నోజ్ ఫ్రెండ్‌గా, ల‌వ‌ర్‌గా మెప్పించింది

అదే చిత్రంలో బోలో నా  అనే పాట కూడా పాడింది

జీ సినీ ఆవార్డ్స్ 2024 ఉత్త‌మ తొలి చిత్ర న‌టిగా ఆవార్డు

తాజాగా ఓ షోలో త‌న వేష‌ధార‌ణ‌తో షాక్‌ చేసింది

లైట్ ఫ‌ర్‌ఫుల్ స్లీవ్‌లెస్  డ్రెస్ లో మెస్మ‌రైజ్ చేసింది

ప‌క్కింటి అమ్మాయిలా ఉండే మేధ చాలా మేకోవ‌ర్ అయింది

సినిమాకు భిన్నంగా చూసి అభిమానులు నోరెళ్ల బెట్టారు

అమ్మ‌డిలో.. ఈ కోణం కూడా ఉందా అనుకుంటున్నారు

ప్రస్తుతం ఈ ఫొటోలు  తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి

చిత్రాల‌ను చూసి కొందరు ఫీలవుతుండగా మరికొందరు  ఆస్వాదిస్తున్నారు

ఇంకెందుకు ఆల‌స్యం..  మీరూ చూసేయండి మ‌రి

అమ్మడు కొత్తగా ఏ సినిమాకు సంతకం చేయలేదు