'సామజవరగమన' హీరోయిన్ రెబ్బ మోనికా జాన్ గురించి కొన్ని విశేషాలు

రెబ్బ మోనికా జాన్ బెంగుళూరులో ఉంటున్న మలయాళీ కుటుంబానికి చెందిన అమ్మాయి 

'జాకోబింటే స్వర్గరాజ్యం' (2016) అనే మలయాళం సినిమా ద్వారా ఆరంగేట్రం 

'జరుగండి' (2018)తో తమిళంలో ఆరంగేట్రం 

మొదటి కన్నడ సినిమా 'రత్నన్ ప్రపంచ' (2021) చెయ్యడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. 

తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ దర్శకత్వంలో 'బూ' అనే హర్రర్ సినిమాలో నటించింది. ఇది తెలుగు తమిళంలో విడుదలైంది 

2023లో 'సామజవరగమన' సినిమాతో తెలుగులో ఆరంగేట్రం

మొదటి హీరో శ్రీవిష్ణుతో ఇప్పుడు ఇంకో తెలుగు సినిమా చేస్తున్నట్టుగా సమాచారం 

రెబ్బ మోనికా జాన్ కి 2022 లో జోమన్ జోసెఫ్ తో వివాహం అయింది