గౌరీ ప్రియ మిస్ హైదరాబాదుగా 2018లో ఎన్నికయింది. గౌరీప్రియ మంచి గాయని కూడా.
గౌరీప్రియ సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసింది
'బోల్ బేబీ బోల్' ప్రోగ్రాంలో రెండవ సీజన్ లో రెండవ స్థానంలో, మూడవ సీజన్ లో మొదటి స్థానంలో నిలిచింది
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న గౌరీప్రియ, 2021లో 'మెయిల్' అనే వెబ్ సినిమా చేసి మంచి పేరు సంపాదించింది
సినిమాల్లోకి రాకముందు కొంతకాలం ఒక ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా కూడా చేసింది గౌరీప్రియ
'రైటర్ పద్మభూషణ్'లో ఒక మంచి పాత్ర పోషించిన గౌరీప్రియ
'మోడరన్ లవ్ చెన్నై' అనే తమిళ వెబ్ సిరీస్ లో నటించిన గౌరి
కాలేజీ నేపథ్యంలో వచ్చిన సినిమా 'మ్యాడ్' లో శృతి గా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది
తమిళంలో సూపర్ హిట్ 'లవర్' లో గౌరీప్రియ కథానాయకురాలిగా నటించింది. మణికందన్ కథానాయకుడు. ఇది తెలుగులో 'ట్రూ లవర్' గా విడుదలైంది.
ఆ పోజుకు అర్థం ఏంటో తెలుసా? ఆమెకి 25 సంవత్సరాలు వచ్చాయని చెపుతోంది
Related Web Stories
సిరి గురించి సంచలన విషయాలు
తెలుగు పాటలు పాడే తెలుగమ్మాయిలు
ఓటు హక్కు వినియోగం కోసం కదలి వచ్చిన తారాలోకం
పోలింగ్ బూత్ ల వద్ద సినీతారల సందడి.. ఓటు హక్కు వినియోగించుకున్న సెలబ్రిటీలు