బ‌డ్డీ భామ‌.. ప్రిషా సింగ్‌ గురించి మీకు తెలుసా

క‌న్న‌డ క‌స్తూరిలు, మ‌ల‌యాళ  కుట్టీల దండ‌యాత్ర‌తో  తెలుగు సినిమాల్లోకి  ముంబ‌య్  హీరోయిన్ల దిగుమ‌తి త‌గ్గింది. గ‌డిచిన ఐదేండ్ల  క్రితం వ‌ర‌కు ఢిల్లీ, పంజాబ్‌,  ముంబ‌య్‌ల నుంచి ప‌దుల  సంఖ్య‌లో ముద్దుగుమ్మ‌లు  ఇక్కడి సినిమాల్లో   అదృష్టాన్ని ప‌రీక్షించుకోగా  క‌లిసొచ్చిన వాళ్లు వ‌రుస  ఛాన్సులతో విజ‌యాలు  ద‌క్కించుకుని బాలీవుడ్‌కు  లో సెటిలయ్యారు. క‌లిసి  రాని వాళ్లు వేరే  ఇండ‌స్ట్రీల‌కు త‌ర‌లిపోయారు.

ఈ కోవ‌లో ఇటీవ‌ల ఓ ఉత్త‌రాది భామ టాలీవుడ్‌లో త‌న టాలెంట్ చూయించ‌డానికి

ప్రిషా సింగ్‌ రంగ ప్ర‌వేశం చేసి కుర్ర‌కారుకు హార్ట్‌త్రోబ్‌గా మారుతోంది

ఇప్ప‌టివ‌ర‌కు చేసింది 2 సినిమాలే అయినా పక్కింటి అమ్మాయిగా అల‌రించింది

ప‌బ్లిక్ లైఫ్‌లో మాత్రం హాట్‌నెస్‌తో యువ‌త‌కు నిద్ర‌కు దూరం చేస్తోంది

upకి చెందిన ఈ బ్యూటీ 2020లో ఓటీటీలో విడుద‌లైన బాలీవుడ్ చిత్రం

గులాబో సితాబో చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది

ఆపై 2023లో తెలుగులో ఆరంగేట్రం చేస్తూ నిఖిల్ స్పై సినిమా చేసింది

తాజాగా అల్లు శిరీష్ బ‌డ్డీలో చేసింది

అయితే ఈ అమ్మ‌డు చేసిన మూడు సినిమాల్లోనూ చిన్న పాత్ర‌లే కావ‌డంతో

ప్రస్తుతం ఈ సుందరికి  అవ‌కాశాలు అంత‌గా త‌లుపు త‌ట్ట‌డం లేదు

కొత్త‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ ఈ ముద్దుగుమ్మ‌ను చూస్తుంటే

అమాయ‌కంగా ఉంది, ప‌ద్ద‌తిగా ఉంది

ఛాన్సులు రావ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ని అంతా అనుకుంటుంటే

వాళ్లంద‌రి మ‌తులు పొగొట్టేలా ఈ అమ్మ‌డి వ్య‌వ‌హారం ఉంది

జ‌నం స్ట‌న్ అయ్యేలా  అమ్మ‌డు మాంచి జోరులో ఉంది

స‌మ‌యం దొరికితే

 విదేశీయానాలు చేస్తూ సేద తీరుతూ

వీలైనంత వ‌ర‌కు చాలా పొదుపుగా

దుస్తులు ధ‌రిస్తూ చూసే  వారిలో వేడి పెంచుతోంది

ఇక ఖాళీ స‌మ‌యాల్లో

ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఫొటోషూట్లు చేస్తూ

త‌న అందాల‌న్నింటినీ

అంత‌కుమించి అనేలా వ‌డ్డి వారుస్తోంది

వాటిని చూసిన వారంతా

ఈ అమ్మ‌డు ఇప్పుడే ఇన్ని ర‌కాలుగా

హోయ‌లు పోతుంటే.. మున్ముందు

ఇంకా ఏ రేంజ్‌లో

ఉంటుందోన‌ని అనుకుంటున్నారు

ముఖ్యంగా ఇటీవ‌ల  గ్లామ‌ర్ డోస్ భారీగా పెంచిన

ఈ భోజ్‌ఫురి సుంద‌రికి సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ సంఖ్య

రోజురోజుకు క్ర‌మంగా పెరుగుతూ ఉంది

తెలుగు సినిమాల్లో మంచి అవ‌కాశాలే ద‌క్కించుకునేలా క‌నిపిస్తోంది