రమ్యా రంగనాథన్ గురించి ఈ విషయాలు తెలుసా..
రమ్యా రంగనాథన్ తమిళనాడులో జన్మించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లలో రీల్స్ చేసి పాపులర్ అయింది.
సోషల్ మీడియాలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది
రమ్యారంగనాథన్ డాన్స్ రీల్స్‌కు వేలాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఆ క్రేజ్ గమనించిన హీరో ధనుష్ 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడీ కోబమ్' చిత్రంలో నటిగా అవకాశం ఇచ్చారు
ఇందులో ఆమె అంజలి పాత్రలో వెడ్డింగ్ ప్లానర్‌గా కనిపించి మెప్పించారు.
Related Web Stories
జాబిలమ్మ.. భామల సందడి చూస్తే అంతే..
అయ్య బాబోయ్.. సుప్రీతను ఇలా చూస్తే అంతే..
నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్లో భారీ హిట్టు కొట్టిందా..!
పవన్ కళ్యాణ్ పవిత్ర పుణ్యక్షేత్రాల పర్యటన ఎందుకో తెలుసా