తేజ సజ్జా గురించి ఈ విషయాలు తెలుసా?

ఈ సంక్రాంతికి యువ హీరో తేజ సజ్జా ‘హను-మాన్‌’గా దూసుకొచ్చాడు

కజిన్‌తో కలిసి బొమ్మలు కొనడానికే వెళితే గుణశేఖర్ ‘చూడాలని ఉంది’కి సెలక్ట్ చేశారు

బాల నటుడిగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించాడు

కిక్‌ బాక్సింగ్, స్విమ్మింగ్‌, హార్స్‌ రైడింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌.. ఇలా అన్నింటిలోనూ ప్రావీణ్యం పొందాడు

హీరో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్స్‌ ఇచ్చాడు

‘ఓ బేబీ’తో సహనటుడిగా రీ ఎంట్రీ ఇచ్చి.. ‘జాంబిరెడ్డి’తో హీరో అయ్యాడు

‘హను-మాన్‌’లో వాడిన గ్లిజరిన్‌ కారణంగా 70 శాతం కుడి కన్ను కార్నియా దెబ్బతింది

‘హను-మాన్‌’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు