నటి సిరి లెల్ల గురించి ఈ విషయాలు తెలుసా

నారా రోహిత్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నారు

సిరి లెల్లా తెలుగమ్మాయే. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదువుకుంది

ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్  చేసింది

అయితే సినిమాలపై ఆసక్తితో తిరిగి ఇండియాకు వచ్చేసింది

అప్పుడే 'ప్రతినిధి 2' సినిమా ఆడిషన్స్‌కు  హాజరైంది. లక్కీగా హీరోయిన్ గా ఎంపికైంది

'ప్రతినిధి 2' చిత్రీకరణ సమయంలోనే  రోహిత్, సిరి ప్రేమలో పడ్డారట.

నారా రోహిత్ పెద్దమ్మ భువనేశ్వరికి ఈ విషయం చెప్పాడట

ఆవిడే చొరవ తీసుకుని అమ్మాయి తరఫు వాళ్లతో మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట

సిరి లెల్ల కుటుంబం కూడా ఒప్పుకోవడంతో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు